Kishore Kumar Hits

Mukesh - Nee Thone Unnanule (From "Pachuvum Athbutha Vilakkum") şarkı sözleri

Sanatçı: Mukesh

albüm: Nee Thone Unnanule (From "Pachuvum Athbutha Vilakkum")


ఒక మేఘమల్లె ఈ కాలం
చూస్తూనే కరిగేనులే
ఈ వర్ణాలు మారేనులే
ఈ దూరాలు తరిగేనులే
నీ కలలన్నీ నదులౌతుంటే
నే సంద్రానై దాచేస్తాలే
నీతోనే ఉంటానులే
నీతోనే ఉంటానులే
ధీంతనా ధిన ధీంతనా
ధీంతనా ధిన ధీంతనా
నీతోనే ఉంటానులే
నీతోనే ఉంటానులే

ఎదురుగ నిసి ముసురుతువున్న
అడుగులు జతగా వేస్తున్నా
వెలుగై నను నడిపేస్తుంటే
నీ కన్నులే
చిరు చిరు చిరు చిగురును నేనై
సరికొత్తగ చిగురిస్తున్నా
తొలకరివలే తడిపేస్తుంటే
నన్నే నీ స్నేహం
నువ్వు సాగుతున్న దారిలోన
నే నీడనై కదలనా
ఒఒ ఒంటరైన వేళ చిన్ని నవ్వై
నీ పెదవిపై వాలనా
నీలోని ఆశలన్నీ పసిపాపలైతే
ఉయ్యాల నేనై లాలితోనే ఉన్నానులే
నీతోనే ఉంటానులే
ధీంతనా ధిన ధీంతనా
ధీంతనా ధిన ధీంతనా
నీతోనే ఉన్నానులే
నీతోనే ఉంటానులే
నీతోనే ఉంటానులే
నీతోనే ఉంటానులే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar