ఇతడొకడే సర్వేశ్వరుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
♪
పరమ యోగులకు భావ నిధానము
పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము
గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు
గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
♪
కలికి యశోదకు కన్న మాణికము
కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
♪
తగిలిన మునులకు తపముల సత్ఫలము
తగిలిన మునులకు తపముల సత్ఫలము
ముగురు వేల్పులకు మూలము
తగిలిన మునులకు తపముల సత్ఫలము
ముగురు వేల్పులకు మూలము
తగిలిన మునులకు తపముల సత్ఫలము
ముగురు వేల్పులకు మూలము
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు
ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు
ఇతడొకడే ఇతడొకడే
ఇతడొక్కడే సర్వేశ్వరుడు
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri