Kishore Kumar Hits

G Balakrishna Prasad - Kadiri Nirusimhudu şarkı sözleri

Sanatçı: G Balakrishna Prasad

albüm: Annamayya Sankeerthana Sudhanidhi, Vol. 12


కదిరి నృసింహుడు కంభమున వెడలే
కదిరి నృసింహుడు కంభమున వెడలే
కదిరి నృసింహుడు కంభమున వెడలే
విదితముగా సేవించరో మునులు
కదిరి నృసింహుడు కంభమున వెడలే
విదితముగా సేవించరో మునులు
కదిరి నృసింహుడు కంభమున వెడలే

ఫాలలోచనము భయదోగ్ర ముఖము
జ్వాలామయ కేశరములునూ
ఫాలలోచనము భయదోగ్ర ముఖము
జ్వాలామయ కేశరములునూ
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచే
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచే
కదిరి నృసింహుడు కంభమున వెడలే
విదితముగా సేవించరో మునులు
కదిరి నృసింహుడు కంభమున వెడలే

ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెడి కటములునూ
ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెడి కటములునూ
నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసే
నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసే
సాసస నిరిస నిసదదద
పదనిరిసపా నిపమరిమప
నిపమపరి సారిమారిస
నిరిసదా నిసాద
పద దని నిస సరిరిమరిస
రిమారి సరిస నిసని దానిదా ని
నిసదానిప రిమసరిస రిసరిసాదా
సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూనీ
సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూనీ
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివో
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివో
కదిరి నృసింహుడు కంభమున వెడలే
విదితముగా సేవించరో మునులు
కదిరి నృసింహుడు
కదిరి నృసింహుడు
కదిరి నృసింహుడు కంభమున వెడలే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar