ఏకాంత వేళలో ఎందుకింత మౌనం
ప్రణయ సన్నివేశంలో పనికిరాదు ధ్యానం
పనికిరాదు ధ్యానం
ఏకాంత వేళలో ఎందుకింత మౌనం
ప్రణయ సన్నివేశంలో పనికిరాదు ధ్యానం
పనికిరాదు ధ్యానం
♪
మనసు తలుపు తీయ్యరాదా
మౌనవ్రతం మానరాదా
చెప్పరాని ఊసులుంటే చంప మీద రాయరాదా
♪
మనసు తలుపు తీయ్యరాదా
మౌనవ్రతం మానరాదా
చెప్పరాని ఊసులుంటే చంప మీద రాయరాదా
గాదయితే చాదారం ఆగదులే గడియారం
గాదయితే చాదారం ఆగదులే గడియారం
♪
ఏకాంత వేళలో ఇంకలేదు మౌనం
పాల్పు చిన్నబోతున్నది పనికిరాదు ధ్యానం
పనికిరాదు ధ్యానం
♪
మగత వయసు మేలుకుంది
చిగురు పెదవి మీటమంది
మాటునున్న ఆశ తానె పైటతోనే ఆడుతుంది
♪
మగత వయసు మేలుకుంది
చిగురు పెదవి మీటమంది
మాటునున్న ఆశ తానె పైటతోనే ఆడుతుంది
కుదిరింది సుముహూర్తం తెలిసింది పరమార్ధం
కుదిరింది సుముహూర్తం తెలిసింది పరమార్ధం
♪
ఏకాంత వేళలో ఇంకలేదు మౌనం
పాల్పు చిన్నబోతున్నది పనికిరాదు ధ్యానం
పనికిరాదు ధ్యానం
ఏకాంత వేళలో
పాల్పు చిన్నబోతున్నది పనికిరాదు ధ్యానం
పనికిరాదు ధ్యానం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri