Kishore Kumar Hits

S. P. Sailaja - Baalayya Baalayya (From "Lorry Driver") şarkı sözleri

Sanatçı: S. P. Sailaja

albüm: S Janaki - Birthday Special Telugu Hits


బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
ఒడుపుగా వయసునీ వంగదీయాలీ
వంటిపై వలపుని రంగరించాలీ
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
తియ్యగా వెయ్యనా వయసు తాంబూలం
మెత్తగా తీర్చనా మొదటి మోమాటం
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
హో... జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే

Nut-u లూజు దానా
బాలయ్య బాలయ్య
Fit-u చెయ్య రానా
బాలయ్య బాలయ్య
అదిమిపట్టుకొని తదోంతత్తాయని
అంతు చూసెయ్యనా
Ring road కాడ
జయమ్మ జయమ్మ
King లాగ పోరా
జయమ్మ జయమ్మ
Sudden brake-uలకి Air horn కి
Chance ఇచేయరా
నేను ఇక తయారు
రాదు ఇది repair-u
నిమ్మ పండ్లు load తెచ్చి నూరేళ్లు తొలుతగా
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే

కొత్త కొత్త route-u
జయమ్మ జయమ్మ
మెత్తనైనా seat-u
జయమ్మ జయమ్మో
నడుము తిప్పుడికి జమయించి నువ్వు
దూసుకెళ్ళాలీ
తోలుతున్నబండి
బాలయ్య బాలయ్య
మొక్క జొన్న కండి
బాలయ్య బాలయ్య
సడి చప్పుడుకి పడే నొప్పులకి
తట్టుకోవాలిలే
చేసేయి యమ గలాటా
రావే నా సపోటా
మంచు ముద్దు బంతులాట మతులేకుండయ్యో
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
ఒడుపుగా వయసునీ వంగదీయాలీ
వంటిపై వలపుని రంగరించాలీ
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
తియ్యగా వెయ్యనా వయసు తాంబూలం
మెత్తగా తీర్చనా మొదటి మోమాటం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar