Kishore Kumar Hits

S. P. Sailaja - Errani Kurrani Gopala (From "Premikudu") şarkı sözleri

Sanatçı: S. P. Sailaja

albüm: S Janaki - Birthday Special Telugu Hits

ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా

ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా
(గోపాల గోపాల
రేపల్లె గోపాల
గోపాల గోపాల
రేపల్లె గోపాల)
కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల
కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా

ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే
చిన్నవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే
ఆయాసం వచ్చేలా ఐదారు kilometerలు నడిచానే
(హాయి హాయి హాయి భలే హాయి హాయి హాయిలే)
ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా
(ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే
చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే)
చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం
అరెరె నీ నోటా కవితలు పలికెను ఎన్నో
కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా
(గోపాల గోపాల
రేపల్లె గోపాల
గోపాల గోపాల
రేపల్లె గోపాల)
కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల (రేపల్లె గోపాల)
ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత
చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత
మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా
(లే లే లే లే లే లే సన్నాయి లే లే లే)
అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన
(చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే
ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే)
అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం
దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం
కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా
(గోపాల గోపాల
రేపల్లె గోపాల
గోపాల గోపాల
రేపల్లె గోపాల)
కొండంత సింగారమ్మందిస్తా నీయాల
(రేపల్లె గోపాల)
ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల
(ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల)

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar