కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన
తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో

అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

చిన్నారి మైనా చిన్నదాన నే గాలం వేశానంటే పడి తీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే
కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన
తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో
కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన
కొనచూపుతోనే వేశావు బాణం రేపావు నాలో నిలువెల్ల దాహం
కొరగాని వాడితో మనువు మధురం ఈ మొనగాడే నా వాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం చెలరేగే అందం నీకే కానుకంట ప్రతి రోజు పండగంట
కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన
తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో
తీరాలి అచట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లో
కొంటెగాని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri