Kishore Kumar Hits

Nitya Santoshini - Jo Achyutananada şarkı sözleri

Sanatçı: Nitya Santoshini

albüm: Krishna Songs


జో అచ్యుతానంద జో జో ముకుంద
రావే పరమానంద రామ గోవింద
జో జో
జో అచ్యుతానంద జో జో ముకుంద
రావే పరమానంద రామ గోవింద
జో జో
అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా
జో జో
అంగుగా తాళ్ళపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పె నీ జోల
అంగుగా తాళ్ళపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పె నీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేరా
మంగళము తిరుపట్ల మదనగోపాలా
జో జో
నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
నందముగ వారిండ్లనాడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా
జో జో
జో అచ్యుతానంద జో జో ముకుంద
రావే పరమానంద రామ గోవింద
జో జో
జో జో
జో

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar