సొగసే మా వీధివైపు
సరదాగా సాగెనే
దిశలేమో నన్ను చూసి
కను గీటెనే
గగనాల నీలిమేఘం తగిలేటి వేలెనే
హృదయాన తీగ మీటెనే
జడివాన తుంపరేదో
ఎదపైన రాలెనే
తుదిలేని సంబరాన
ఎగిరేటి గుండె పట్టి ఆపెనే
ఊపిరే ఊపిరే
ఊపిరే ఊపిరే
ఆ ఊపిరే
♪
అందాల ఆకాశం నీవేలే
క్షణంలో పూసిన పువ్వేలే
నీవేలే ఏ నీవేలే నీవేలే
నిదరైన రాక చూడు
వలనేమో వాడెలే
ఊహల్లో ముళ్ళ గాయమే
ఒడి చేరు ప్రేమకోరి
కనులేమో వేచెనే
కన్నీటి చాటు మాటునే
ఒక కన్నె గుండె ఆశ
కరిగించి పోయెనే
మౌనంతో మాటలాడ
మనసేమో కూతపెట్టి తీసెలే
ఊపిరే ఊ ఊ ఊపిరే ఊపిరే
అందాల ఆకాశం నీవేలే
క్షణంలో పూసిన పువ్వేలే
నీవేలే ఏ నీవేలే నీవేలే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri