Kishore Kumar Hits

Nivas K Prasanna - Kayyaale şarkı sözleri

Sanatçı: Nivas K Prasanna

albüm: Takkar (Original Motion Picture Soundtrack)


హే రప్ప ఎయ్ రా సాంబా
కొడదామా ధమరుక ధామా
ఓ సింబా అరె ఓ సాంబా
నామమెట్టి ధోతి కడదామా
మన route separate-u
Colourful కొత్త road వేసేద్దామా
Why not? అనుకుంటూ
పళ్ళు రాలకొట్టి, చేయి కలిపేద్దామా
పొడిపించు మరి tattoo
జోలికొస్తే అది meet-u
లకలకలక అయితే ఏంటి తొక్క
బరిలో దూకి లుంగి కట్టినాక కయ్యాలే
కయ్యాలే హే... కయ్యాలే హే
కయ్యాలే హే
అరె వాడే చూసి whistle వేస్తే తప్పేంటి
మన సొగసే చూసి పాడాడంటే గొప్పేలే
అది virgin అంటూ ఎవడూ లేడీ రోజుల్లో
మరి virgin పిల్ల అడిగేదెక్కడి న్యాయం
కయ్యాలే హే... కయ్యాలే హే
కయ్యాలే హే... కయ్యాలే హే

కలిసొచ్చింది దారి అంటూ
అతనే తలచాడో
నాదే కథనే రాసే లోపు
నిద్రే మునిగాడో
ఓఓఓ ఓహో నా విధినే నేనే రాసేస్తా
ఓఓఓ ఓహో అరె ఎవడు నన్ను ప్రశ్నించేది
నేనేరా boss అని చెప్పేవాడు loose-u
అందంగా మాటాడు
అది set అయిపోదా mass-u
చేతులకే గాజులు వేసి ఖైదీ చెయ్యొద్దే
కాలాలే మారిపోయే కథలే చెప్పొద్దే
అ అ అ అయ్ రా సాంబా
కొడదామా ధమరుక ధామా
ఓఓఓ అరె ఓ సాంబా
నామమెట్టి ధోతి కడదామా
మన మన route separate-u
Colourful కొత్త road వేసేద్దామా
Why not? అనుకుంటూ
పళ్ళు రాలకొట్టి, చేయి కలిపేద్దామా
పొడిపించు మరి tattoo
జోలికొస్తే అది meet-u
లకలకలక అయితే ఏంటి తొక్క
బరిలో దూకి లుంగి కట్టినాక కయ్యాలే
కయ్యాలే హే... కయ్యాలే హే
కయ్యాలే హే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar