జల్లెడ పడితే ఒక్కడు కూడా నిలబడడు ఇలాంటి దైర్యం లేని జనాలని పేట్టుకొని వీడేం చేస్తాడు అవును సార్ మీరన్నట్టే మాకు దైర్యం ఉండేది కాదు శక్తి ఉండేది కాదు నమ్మకము ఉండేది కాదు చావు మా మీద గంతులేసేది కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాన్ని కాళీ ముందు తల నరికాడు కదా ఆ రోజు చాలా సంవత్సరాల తరువాత చావు మీద మేము గంతులేసాం వాడు కత్తి విసిరినా వేగానికి ఒక గాలి పుట్టింది సార్ ఆ గాలి నారచీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది మీకొక సలహా ఇస్తాను మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్ తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్, తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే సర్రంటు వీడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే గర్రంటు గదిమి గర్జిస్తే జలదరించు భూగమనమే ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ హే చుర్రంటు చురుకు ముట్టించు అర్క తేజమాగమనమే ఎర్రంచు కరకు ఖడ్గాల శత్రు దమనమాగమనమే రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ రాకీ రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ నీ నీడలో మరుజన్మగా ధైర్యానికి జననం బిగితప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం స్వర్ణం మలినం వీడే ఆ రెండు యముడై ప్రియతముడై చేలరేగే మొనగాడు వైరి జనుల ముచ్చమట ముంచుట వీడు నేర్చిన మొదటి ముచ్చట విజృంభించు ఆ సత్తువ ముందు తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్, తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే