Kishore Kumar Hits

Thirupathi Matla - Yeme Pilla şarkı sözleri

Sanatçı: Thirupathi Matla

albüm: Yeme Pilla


ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తేనె సుక్కల తానాలు
గుచ్చే పువ్వుల బాణాలు
అవి తేనె సుక్కల తానాలు
నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
(జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో)

నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు
మోయాలేని భారాలు
అవి దాటాలేని తీరాలు
మోయాలేని భారాలు
అవి దాటాలేని తీరాలు
నూరేళ్లు నువ్ సోపతి లేకుంటె సిమ్మసీకటి
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
నన్ను గొట్టుకో నన్నుదిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
(జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో)
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్ల
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లాయిరే
లాయిరే లల్లాయిరే లల్లాయిరే లల్లా
నువ్వు కస్సు బుస్సు మంటే అవి తియ్యా తియ్యని గాయాలు
తియ్యా తియ్యని గాయాలు
మరువాలే నీ జ్ఞాపకాలు
తియ్యా తియ్యని గాయాలు
మరువాలే నీ జ్ఞాపకాలు
నువ్వు జూస్తే సుక్కల మెరుపులు నీ ఎదలు మల్లె పరుపులు
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
(జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో)

నువ్వు రాయే పోయే అంటుంటే సెప్పలేని సంబురాలు
సెప్పాలేని సంబురాలు
పట్టారాని సంతోషాలు
సెప్పాలేని సంబురాలు
పట్టారాని సంతోషాలు
నీ కొరకు కట్టిన ముడుపులు ఎపుడైతవు పిలగా ముడుములు
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
నన్ను గొట్టుకో నన్ను దిట్టుకో
నీ దానివని పేరు బెట్టుకో
(జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో)

నువ్వు కండ్లకింది కెళ్ళి సూసినవంటే సిగ్గూ సింగారాలు
సిగ్గూ సింగారాలు
పోతయ్ పంచ ప్రాణాలు
సిగ్గూ సింగారాలు
పోతయ్ పంచ ప్రాణాలు
వేల్పుల ఇంటి పిలగ మనసు దోచినవోయ్ పొలగ
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సేయి బట్టుకో
నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సేయి బట్టుకో
(జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో
జర ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నదాని సెయ్యి బట్టుకో)

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar