Kishore Kumar Hits

Thirupathi Matla - YEMOYE PILAGA şarkı sözleri

Sanatçı: Thirupathi Matla

albüm: YEMOYE PILAGA


ఏమోయె పిలగా అన్నప్పుడల్లా గుచ్చే
పూల బాణాలు
గుచ్చే పూల బాణాలు అవి తేనె
సుక్కల తానాలు
గుచ్చే పూల బాణాలు అవి తేనె
సుక్కల తానాలు
నువ్వు పిలిసే పిలుపులు తడిసెలే
గుండే తలపులు
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో

నువ్వు దూరం దూరం ఉన్నావంటే
మోయాలేని భారాలు
మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు
మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు
నూరేళ్లు నువ్వు సోపతి లేకుంటే
సిమ్మ సీకటి
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో
లాయిలే లల్లాయిలే లల్లాయిలే లల్లాయిలే
లాయిలే లల్లాయిలే లల్లాయిలే లల్లా
లాయిలే లల్లాయిలే లల్లాయిలే లల్లాయిలే
లాయిలే లల్లాయిలే లల్లాయిలే లల్లా
నువ్వు కస్సు బుస్సు మన్నావంటే
తియ్యాతియ్యని గాయాలు
తియ్యాతియ్యని గాయాలు మరువలేని జ్ఞాపకాలు
తియ్యాతియ్యని గాయాలు మరువలేని జ్ఞాపకాలు
నువ్వు చూస్తే సుక్కల మెరుపులు
నీ ఎదలు మల్లె పరుపులు
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో

బంగారు నువ్వు బావా అంటే
సెప్పలేని సంబురాలు
సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు
సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు
నువ్వుంటే నాకు తోడుగా
ఇగ పల్లె పాటల పండుగ
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో

నువ్వు కళ్లకిందికెల్లి చూసినవంటే
గుండెల్లో తుఫాను
గుండెల్లో తుఫాను అయితానులే పరేషాను
గుండెల్లో తుఫాను అయితానులే పరేషాను
నా సింగారాల పిల్ల మనస్సు
దోచినవే పొల్ల
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో
నీవాడినని పేరు పెట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో
జరా ముట్టుకో సుట్టు సుట్టుకో
ఈ సిన్నవాడి సెయ్యి పట్టుకో

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar