నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
సన్నా నీ నడుము సిన్నదానో
కన్నుల్లో కదిలే కన్నెదానా
సన్నా నీ నడుము సిన్నదానో
కన్నుల్లో కదిలే కన్నెదానా
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
♪
జడ కొప్పు ముడితీసి
కురులను గాలికి ఒదిలేసి
ఓ పిల్లా మెడసుట్టూ మేలైనా
ముత్యాల పేరుని నగిలేసి
అబ్బా కనుబొమ్మల నడుమ
ఎర్రాటి కుంకుమ నువ్వెడితే
అద్గద్గో ఆడవాళ్ళ కైనా
నినుచూడ అసూయ పుడుతుందే
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
♪
సెవులాకు ఊగులాడే జుంకీల
కమ్మలనే బెట్టి
ఓ పిల్లా శక శక మెరిసేటి
సిఫాను సెంకీల చీరకట్టి
ఆప్కో సింగూలు బిగబెట్టి
నీ సీర కొంగూని జారిడిచి
గట్లా దారెంట నువ్వు పోంగా
పోరగాండ్లు బీడై పోయినారే
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గల్లదానో
నల్లా నల్లాని కళ్లదానా
♪
శింగారి నీకొరకు నా తనువు
కంగారు పడుతున్నదే
ఓ పిల్ల బంగారి నిను చూడ
నా కనులు బెంగా బెట్టుకున్నయే
అబ్బబ్బ నిను సూడనినాడు
ఓ పిల్ల నిండూ అమాస
నా పిల్ల నీ రూపు కనబడితే
ఓ పిల్ల పండూ వెన్నెల
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గలదానో
నల్లా నల్లాని కళ్లదానా
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గలదానో
నల్లా నల్లాని కళ్లదానా
♪
నీ కాలి గజ్జెలను ముద్దాడ
మనసాయెను పిల్లా
ఓ సారి నాతొలి కోరికను
మన్నించి దయ సూడవే పిల్లా
ఈసారి నీ ఏలికి ఉంగరము పెడతా
నీ మెడలో తాళి కడతా
నాతోడు నువ్వుంటే ఓ పిల్ల
సావైనా సంబరమే నా పిల్ల
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని నిలువెల్లా అందాలు
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గలదానో
నల్లా నల్లాని కళ్లదానా
నల్లా నల్లాని కళ్లదానా
నిలువెల్లా అందాలు గలదానో
నల్లా నల్లాని కళ్లదానా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri