ఆ కోతకు రాని జొన్నా సేను
కొయ్యారాదురా కొయ్యారాదురా
దుడ్డు లేని పిల్లా ప్రేమలో పడరాదురా
ఆ కోతకు రాని జొన్నా సేను
కొయ్యారాదురా కొయ్యారాదురా
దుడ్డు లేని పిల్లా ప్రేమలో పడరాదురా
♪
ఊళ్లోనేమో ఆడిబిడ్డ నియ్యారాదురా ఇయ్యారాదురా
వాళ్లు నీకిచ్చిన అప్పులేమో ఆడగారాదురా
ఊళ్లోనేమో ఆడిబిడ్డ నియ్యారాదురా ఇయ్యారాదురా
వాళ్లు నీకిచ్చిన అప్పులేమో ఆడగారాదురా
♪
పాపులు కట్టిన బండామీద
నడరాదురా నడరాదురా
ఎండిపోయిన పుంటూ కూర వండరాదురా
పాపులు కట్టిన బండామీద
నడరాదురా నడరాదురా
ఎండిపోయిన పుంటూ కూర వండరాదురా
♪
ఇంటెనక బాయి నీళ్ళు
చేదారాదురా చేదారాదురా
ఇంటిముందుర పెంటాకుప్ప చూడారాదురా
ఇంటెనక బాయి నీళ్ళు
చేదారాదురా చేదారాదురా
ఇంటిముందుర పెంటాకుప్ప చూడారాదురా
♪
కాడికడ గుమిగూడి ఉండారాదురా ఉండారాదురా
మాస్కులేంది బయటకేమో వెళ్లారాదురా
కాడికడ గుమిగూడి ఉండారాదురా ఉండారాదురా
మాస్కులేంది బయటకేమో వెళ్లారాదురా
మాస్కులేంది బయటకేమో వెళ్లారాదురా
మాస్కులేంది బయటకేమో వెళ్లారాదురా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri