మను కుంట ప్రసాద్ songs DJ లింగా
ఖద్దరు సొక్కా నువ్ నడిసే నడకా
నీది తూరుపు సిలకా
ఓ పట్టేలు కొడకా
అంచుల పంచా దాటుకొస్తా కంచా
గుండె నీకే పంచా
ఎక్కుతావురా మచ్చా
సలువలా అత్తారు పెట్టినావోయీ
సల్లకు నేనొస్తే సెయ్యి పడితివి
కలవర పడుతున్నా కాదనకోయి
కలలో కనిపించి కబురు పెడితివి
ఖద్దరు సొక్కా నువ్ నడిసే నడకా
నీది తూరుపు సిలకా
ఓ పట్టేలు కొడకా
♪
మను కుంట ప్రసాద్ songs DJ లింగా
సిట పట సినుకై నన్ను తాకినవయ్యో
అగో సలి సలి జ్వరమై
నిను కలిసితిని పిలగో
కట కట దేవా ఈ కష్టం ఏలా
వాని మైకంలోన నేను
నిలువున మునిగా
కొమురెల్లి మల్లన్నకి మీసం పెడతా
కొలిమిలోన ఈరన్నకి మొక్కులు వెడతా
కోరుకున్న నువ్వు నాకు దక్కితే సాలూ
కొండగట్టు అంజన్నకి ముడుపులు కడతా
ఖద్దరు సొక్కా నువ్ నడిసే నడకా
నీది తూరుపు సిలకా
ఓ పట్టేలు కొడకా
♪
సక్కని రూపం నీది
గుండ్రని మోకం
నీ సేతికి కడియం
సెవు పోగులు అందం
కిర్రుల జోడు నీ నెత్తిన గొడుగు
జనం మద్యలో సూడు
నువ్వు ఊరికే తోపు
రింగూ రింగులా జుట్టు
పిలగా నీవోయ్
బొంగరమై నీ సూట్తూ తిరుగుతున్ననోయ్
రంగు రంగూ అంగీలను తొడుగుతుంటవోయ్
రావిసెట్టు నీడ నెట్ల ముద్దుగుంటవోయ్
ఖద్దరు సొక్కా నువ్ నడిసే నడకా
నీది తూరుపు సిలకా
ఓ పట్టేలు కొడకా
♪
మను కుంట ప్రసాద్ songs DJ లింగా
ఏ కొంటే ప్రాణం
ఇక నీతో పయనం
నువ్వు లేనిదే లోకం
నాకు కాదా సోఖం
ఎత్తుకుపోరా యాడకన్నా పిలగా
అరే అడ్డే లేదు నేను నీదాన్నేరా
వద్దంటే ఎనకాలే ఉరికొస్తారా
కాదంటే కునుకు నీకు
ఖతం చేస్తరా
సై అంటే లాగ్గాలే పెట్టూకొస్తా
ఊ అంటేఊరుకొను ఎంపటే పడతా
ఖద్దరు సొక్కా నువ్ నడిసే నడకా
నీది తూరుపు సిలకా
ఓ పట్టేలు కొడకా
మను కుంట ప్రసాద్ songs DJ లింగా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri