ఒక ప్రాణం
♪
ఒక త్యాగం
♪
తెలిపిందా
తన గమ్యం
♪
ఒక పాశం
♪
తన నిష్టయ్
♪
రగిలిందా
రణ తంత్రం
♪
(హణనంతోనే మొదలయ్యిందా
హవనంలో జ్వలనం
శభాసనే నభం)
(రారా రమ్మని రారా రమ్మని
పిలిచిందా రాజ్యం
వరించగా జయం శాంతం)
బలితానై
♪
ఉలితానై
♪
మలిచేనా
భవితవ్యం
రుధిరంలో
రుణబంధం
ప్రతి బొట్టూ
శైవం
(శివం)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri