Kishore Kumar Hits

Suriya - Dorikithe - Remix şarkı sözleri

Sanatçı: Suriya

albüm: Raktha Charithra

అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడత
దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్త
కచ్చగట్టెనంటె నేనె కత్తి గుచ్చకుండనంతె
రెచ్చగొట్టెవంటె నిన్నె చంపకుండ ఉండనంతే
నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
(నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా)
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
A dream of night, a dream of day, a dream of watching a free way
Feel me once, feel me twice, feel me more I shoot you at sight
You better keep running if you want to survive
Coz every night I dream I am wanting you die
దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతేమౌద్దో
నీ చావు చూసి నేర్చుకుంటరంట జనం తెలుసుకో
కచ్చగట్టెనంటె నేనె కత్తి గుచ్చకుండనంతె
రెచ్చగొట్టెవంటె నిన్నె చంపకుండ ఉండనంతే
నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా
(రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర)
నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా
దొరికితే చస్తావు దొరికితే చస్తావు
ఉరుకు ఉరుకు ఉరుకు
దొరికితే చస్తావు దొరికితే చస్తావు దొరికితే చస్తావు
ఉరుకు ఉరుకు ఉరుకు దొరికితే చస్తావు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar