Oh, my beautiful girl! do you really wanna get on the floor? Oh, my glittering pearl! let's get a rock 'n a roll Oh, my beautiful girl! do you really wanna get on the floor? Oh, my glittering pearl! let's get a rock 'n a roll ♪ Oh, my beautiful girl! do you really wanna get on the floor? Oh, my glittering pearl! let's get a rock 'n a roll ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల ♪ మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల ♪ హే hot hot hot hot Mexican tequila చిక్కినావే చిన్ననాటి fantasyలా ఓ part part పిచ్చ cute Indian మసాలా నీ smile-ye లవ్ symbol-ah ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల Oh, my beautiful girl! do you really wanna get on the floor? Oh, my glittering pearl! let's get a rock 'n a roll ♪ హే కోనియార్క్ లా కొత్తగుంది కిక్కు చేతికందెనే సోకు blank cheque Mercury మబ్బుని పూలతో చెక్కితే, శిల్పమై మారిన సుందరి కాముడు రాసిన glamour-u dictionary, నీ నడుమొంపున scenery ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాలా రేపినావే నా లోన గోల ♪ లవ్ missileలా దూకుతున్న హంస Wildfireపై వెన్నపూస వయసా నా మునివేళ్ళకు కన్నులు మొలిచెనే, నీ సిరి సొగసును తాకితే నా కనురెప్పలు కత్తులు దూసెనే, నువ్విలా జింకలా దొరికితే ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల