అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే
పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే
అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్
రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో
అ దేవ దేవ దేవ దేవ దేవదేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవదేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో చిచ్చు పెట్టీ చంపుతోంది
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే
ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే
ఓరగా చూడకే జలగలా పట్టుకోకే
బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే
దేవుడా నా మతి చెడిపోయెను పూర్తిగా అయినా బాగుంది హాయిగా
రాతిరంతా కునుకులేదు ఏదోటి చెయ్యాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నాదిరో కొట్టి కొట్టి దంచుతోంది
ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే
దీనినే ప్రేమనీ ఎవ్వరూ చెప్పలేదే
యేటిలో మునిగినా ఎక్కడో తేలుతారే
ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడా ఈ తెలియని తికమక దేనికో అరెరే ఈ తడబాటేమిటో
రాతిరంతా కునుకులేదు ఫుల్లోటి కొట్టాలిరో
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో లోపలేదో జరుగుతోంది
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
అ దేవ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri