నీవన్న జగమే నేనా హృదయాన్నిలే జానకి నీవన్న జగమే నేనా హృదయాన్నిలే జానకి నువ్వేల ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అది రాముని పుణ్యమేగా నువ్వేల ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అది రాముని పుణ్యమేగా