Kishore Kumar Hits

Priyanka Chopra - Naa Hrudayamuna şarkı sözleri

Sanatçı: Priyanka Chopra

albüm: Krrish 3

నా
హృదయముల
నీ రూపే కదలాడినది
కసి కసిగా ప్రాణమా

నా
హృదయముల
నీ రూపే కదలాడినది
కసి కసిగా ప్రాణమా

నా తలపుల్లోనా
నిలిచేవులే తోలి వలపుగా (తోలి వలపుగా, తోలి వలపుగా)
నా
హృదయముల
నీ రూపే
కదలాడినది
కసి కసిగా ప్రాణమా
నా తలపుల్లోనా
నిలిచేవులే తోలి వలపుగా (తోలి వలపుగా, తోలి వలపుగా)

లోకంతో నా ఇంకెలా

లోకంతో నా ఇంకెలా
మనసును కలసిన ఈ వేళా
నువ్వు కౌగిలిలో బంధిస్తే
తనవున అలజడిని నేనే
ఈ చలి గాలి
చిరు అలలే
ఇక మన కధనే పాడేనే నా చెలి

ప్రతిక్షము ఒక కలవరమే
నా పరువం ఇక నీదేలే
ప్రతిక్షణము ఒక కలవరమే (నా తలపుల్లోనా)
నా పరువం ఇక నీదేలే
నిలిచేవులే తోలి వలపుగా (తోలి వలపుగా, తోలి వలపుగా)
నా హృదయముల

ప్రేమంటే మరి అంతేలే

ప్రేమంటే మరి అంతేలే
యాపరమే ఒక వింతేలే
నీ ప్రాణముగా ఉంటానే
నన్నే నీకే ఇస్తానే
నీ యాదలోనా ఒదిగుంటా
నీ సర్వం నేనై మమతే పంచుట
జగమున ఈ ప్రేమ కదా సాగాలిలే కడదాకా
జగమున ఈ ప్రేమ కదా సాగాలిలే కడదాకా (నా తలపుల్లోనా)
నిలిచేవులే తోలి వలపుగా (తోలి వలపుగా, తోలి వలపుగా)
నా హృదయముల
నీ రూపే కదలాడినది
కసి కసిగా ప్రాణమా
నా తలపుల్లోనా
నిలిచేవులే తోలి వలపుగా (తోలి వలపుగా, తోలి వలపుగా)

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar