Kishore Kumar Hits

Ajay-Atul - Jai Shri Ram (TELUGU) şarkı sözleri

Sanatçı: Ajay-Atul

albüm: Jai Shri Ram (TELUGU)


నీ సాయం సాధా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచారులై పద వస్తున్నాం
సహలం స్వామి కార్యం
మా బలం ఏదంటే, నీ పై నమ్మకమే
తలపున నువ్వుంటే, సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామమ్
జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్
రాజా రామ్
జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్
రాజా రామ్
జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్
రాజా రామ్
జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్
జై శ్రీ రామ్

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar