హొయలే పాడే పాటకు ఆడెను పాదం ఈ కోయిల పాడే పాటకు కదెలెను ప్రాణం కడిమి చెట్టు కళ్లలో పుడమి తల్లి నవ్వులు అడవికి బంధం వేట కల్ల నా పాటకు తాళం వేట కల్ల హొయలే పాడే పాటకు ఆడెను పాదం ఈ కోయిల పాడే పాటకు కదెలెను ప్రాణం ♪ ఈ వయ్యారి గుసగుసలే నా సయ్యాటకే విందు ఈ కొండా కోనా మేఘాలన్నీ ఆడేనే చిందు ఈ వయ్యారి గుసగుసలే నా సయ్యాటకే విందు ఈ కొండా కోనా మేఘాలన్నీ ఆడేనే చిందు ఈ అడవే నా వాడా ఈ మూగది నా తోడు కన్నీరు సంతోషం అవి రెండూ నా పాటే వరదొస్తేనేమి మెరుపైతేనేమి మా ఇరువురిదొక పాటే ఇరువురిదొక పాటే హొయలే పాడే పాటకు ఆడెను పాదం ఈ కోయిల పాడే పాటకు కదెలెను ప్రాణం ♪ నే నీపొద్దు కనుమూశా నేనే హద్దు తగదన్నా ఈ అశే తల్లయ్ అవస్త ఇల్లయ్ అందరికి సిరి పంచా నే నీపొద్దు కనుమూశా నేనే హద్దు తగదన్నా ఈ అశే తల్లయ్ అవస్త ఇల్లయ్ అందరికి సిరి పంచా ఒక కంజుకు గూడుంది ఈ కన్నెకు నీడుందా ఆ జీవికి పక్కుంది ఈ చుక్కకు దిక్కేది ఎండైనా సరే వానైనా సరే సంతోషం కొరవడునా సంతోషం కొరవడునా హొయలే పాడే పాటకు ఆడెను పాదం ఈ కోయిల పాడే పాటకు కదెలెను ప్రాణం కడిమి చెట్టు కళ్లలో పుడమి తల్లి నవ్వులు అడవికి బంధం వేట కల్ల నా పాటకు తాళం వేట కల్ల