S.A. Rajkumar - Pandu Pandu şarkı sözleri
Sanatçı:
S.A. Rajkumar
albüm: Nuvvu Naaku Kaavali
దబ్బపండు పండు పండు దబ్బపండు
(తమలాపాకు చెప్పన్నా)
తమలాపాకు పాకు పాకు తమలాపాకు
దబ్బలపండు పండు పండు దబ్బలపండు
తమలాపాకు పాకు పాకు తమలాపాకు
♪
పాలకొల్లు పిల్ల నీ పైట జారిందే హేయ్
గంప దించుతుంటే నీ శోకు చూడాలే
పాలకొల్లు పిల్ల నీ పైట జారిందే
గంప దించుతుంటే నీ శోకు చూడాలే
అంత అంత బరువులను ఎలా ఎలా మోస్తావే
గుంతలకడి గుమ్మ నేనిస్తానమ్మ చుమ్మా
ఒప్పుకోవే కొమ్మ, నిను చేసేస్తానే అమ్మ అమ్మ
గుంతలకడి గుమ్మ నేనిస్తానమ్మ చుమ్మా
ఒప్పుకోవే కొమ్మ, నిను చేసేస్తానే అమ్మ అమ్మ
(దబ్బపండు పండు పండు దబ్బపండు)
(తమలాపాకు పాకు పాకు తమలాపాకు)
♪
(దించు దించమ్మా)
వాలు జడ ఒదుగు చోట కనులు చిక్కినవే
ఎన్నో కథలు చెప్పినవే
నీ నెక్క్లెస్సు కదులు చోట చీమలు పట్టినవే
ఆడ తియ్యగ ఏమున్నదే
గుండె వాస్తు చూడగనే గొంతు కాస్త ఎండినదే
పండు వంటి పెదవిలోని తేనే కోరినదే
కన్నె కోకవల్నిగని కన్నె కేక వేసినదే
ఊరి కన్ను పడకముందే దిష్టి తీసినదే
విరుపులదిరే మడుపులదిరే
మగువ కనువే సెగల పరుపే
గుంతలకడి గుమ్మ నువ్ అందుకోవే చుమ్మా
ఒప్పుకున్నావంటే నిను చేసేస్తానే అమ్మ అమ్మ
పాలకొల్లు పిల్ల నీ పైట జారిందే
గంప దించుతుంటే నీ శోకు చూడాలే
♪
నీ నడుముకు నడుమనే చిక్కుకుంది మనసు
ఒడిలో దూకమంది దురుసు
నీ పెదవుల్ల మెలికలోన చుట్టుకుంది వయసు
మగువే జుర్రమంది సొగసు
వక్కనిచ్చు నీ వలపే అక్కువిచ్చు నా ఎరుపే
అల్లుకోవే పాలవెల్లువ పాలవెల్లువలా
ఒత్తుకుంటూ నేనొరగ
మొత్తుకుంటూ నువ్ జరగ
అందమొచ్చి గిలమన్నది గిల్లమన్నదిలా
కన్నె ఎరుపే కన్ను కలిపే
చిన్న కులుకే నన్ను కుదిపే
గుంతలకడి గుమ్మ నువ్ అందుకోవే చుమ్మా
ఒప్పుకున్నావంటే నిను చేసేస్తానే అమ్మ అమ్మ
పాలకొల్లు పిల్ల నీ పైట జారిందే
గంప దించుతుంటే నీ శోకు చూడాలే
అంత అంత బరువులను ఎలా ఎలా మోస్తావే
గుంతలకడి గుమ్మ నేనిస్తానమ్మ చుమ్మా
ఒప్పుకోవే కొమ్మ, నిను చేసేస్తానే అమ్మ అమ్మ
గుంతలకడి గుమ్మ నువ్ అందుకోవే చుమ్మా
ఒప్పుకున్నావంటే నిను చేసేస్తానే అమ్మ అమ్మ
(దబ్బపండు పండు పండు దబ్బపండు)
(తమలాపాకు పాకు పాకు తమలాపాకు)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri