Raj-Koti - Chekka Chekka Chemma Chekka şarkı sözleri
Sanatçı:
Raj-Koti
albüm: Mechanic Alludu
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క తైతక్క
తస్స చెక్క ఏం తిక్క
ఒళ్ళోకొస్తా ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా
మల్లె పూలు గిచ్చనా గుచ్చనా
అయ్య బాబోయ్ అమ్మనీ జిమ్మడ
ఆగలేను హత్తుకో పిల్లడా
అరె లాయి లప్ప గోలు గప్ప
ఆడుకుందాం చమ్మ చెక్క సై సై సై సై సై
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క తైతక్క
తస్స చెక్క ఏం తిక్క
ఒళ్ళోకొస్తా ఎంచక్కా
♪
ధిం ధిం ధిం తన ధిం తన ధిం
ధిం ధిం ధిం తన ధిం తన ధిం
ధిం ధిం ధిం తన ధిం తన ధిం
ధిం ధిం ధిం తన ధిం తన ధిం తన
♪
బైట పైట పట్టు విడనీవే
పడుచు పొంగు హంగు కంట పడనీవే
అమ్మో లమ్మో బెట్టు చెడిపోదా
మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా
మంత్రాలు మనకెందుకే
ఓ పిల్ల మురిపెంగా ముద్దియ్యవే
ముద్దిస్తే ముంచెయ్యవా
ఓ బాబు చోటిస్తే కాటెయ్యవా
చక్కిలికింతల బుల్లి
తైతక్కల చుక్కల పిల్లి
నీ ఎత్తుల మత్తుల జాం జంగిడి
పట్టేసా పట్టేసా పట్టేసా పట్టేసా లెయ్ లెయ్ లెయ్ లెయ్ లెయ్
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క తైతక్క
తస్స చెక్క ఏం తిక్క
ఒళ్ళోకొస్తా ఎంచక్కా
♪
ముక్కు మీద కోపం తగదంట
మగడా మడత కాజా ఇస్తా తినమంట
కాజా గీజా మనకు సరిపోవే
చెలియా సోకు సొంపు మొత్తం కలబోయివే
షోకిస్తే shock ఇయ్యవా
ఓ బావ సొంపిస్తే చంపెయ్యవా
తిరగేస్తే మరగెయ్యకే
ఓ బుల్లో సందిట్లో చనువియ్యవే
కత్తెర చూపుల బాయ్యె
నీ జిత్తులు చెల్లవురయ్యో
నా వెచ్చని మెళ్ళో పచ్చని తాళిని కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్
చెక్క చెక్క చం చెక్క
తక్క తక్క తైతక్క తైతక్క
తస్స చెక్క ఏం తిక్క
ఒళ్ళోకొస్తా ఎంచక్కా, ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా
మల్లె పూలు గిచ్చనా గుచ్చనా
అయ్య బాబోయ్ అమ్మనీ జిమ్మడ
ఆగలేను హత్తుకో పిల్లడా
అరె లాయి లప్ప గోలు గప్ప
ఆడుకుందాం చమ్మ చెక్క సై సై సై సై సై
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri