జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
అరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
(జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల లగో లగో లగో జింగిలాల
జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల)
చిలిపి చీరలో అగడం పగడం ఎవారికోసముంచావే
వివరించాలంటే నా సిగ్గే చిరునామా
అరె చెరుకు పొలములో చెలిమే మధురం ఇరుకు ఎక్కువవుతుంటే
గడియైనా మావా గడిపేద్దాం రారా
అరె నిన్నే చూస్తిని కన్నే వేస్తిని వన్నే కోస్తినే భామ
అరె gown వేస్తిని కవ్వించేస్తిని love చేయిమావా
దేవి లావాదేవి నీతోనే
పగలే పేచీ రాత్రే రాజీలే
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
(హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్
హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్)
(అరె హొయన హొయన, అరె హొయన హొయన)
మగడి పొగరులో మరువం జవదం ఎవరికిచ్చుకుంటావు
అని తల్లో మెచ్చా చెలి తల్లో గుచ్చా
పడుచు గోపురం నఖరం శిఖరం తగిలి కుంపటేస్తుంటే
తొలి ఈడే నవ్వే చలి తోడే నువ్వే
మరి నువ్వే నా చిరు నేనే major-u రోజు హాజరవుతాలే
ఓసి పిల్లా సుందరి మల్లే పందిరి అంతా తొందరేలే
आजा రోజా తీశా दरवाजा
बाजा లేలి తాజా marriage
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
అరెరెరరరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri