అంజనీ పుత్రుడా వీరాధివీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా
య య య య య య య యహా
♪
ఆ అంజనీ పుత్రుడా వీరాధివీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా
య య య య య య యా
అమ్మనీ జిమ్మడ అందాల పావడ
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యహా
అహా యహా
య య య య య య యా
మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమణి
స్పీడుతో దంచకే చింతామణి
చలాకిలో ఎలా వీలో అలా కానీ
రావే టొమాటాకి సయ్యాటకి
అంజనీ పుత్రుడా వీరాధివీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా
య య య య య య యా
♪
నారి నాంచారమ్మో జోరి మారుదమ్మో
బండి తోసే బజ్జీల పాప
మేస్త్రి మారాజయ్యో నీ స్త్రీ నేనేనయ్యో
మండీ నేలే మీసాల మావ
సరుకేమో అహ తెగ చీపు ఒహొ
తలుకేమో ఉహు యమ top-u
పలుకేమో ఒహొ పిడిబాకు అహ
మనసేమో అహ నవ top-u
పసివాడో కసివాడో నను
పదేపదే కుదేసెనే
అమ్మనీ జిమ్మడ అందాల పావడ
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యహా
అహా యహా
అంజనీ పుత్రుడా వీరాధివీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా
య య య య య య యా
♪
కాపు నీకే ఇస్తా సూపు నీకే తెస్తా
పక్క నీతో పండించుకుంటా
బేరం నిన్నే చేస్తా లాభం లాగించేస్తా
మంచం అంతా వడ్డించుకుంటా
మడిసేమో ఒహొ ఎప్పుడంటా అహ
మగడైతే అహ యమజంటా
కదిలిస్తే అబ్బో తీగంటా అహా
కదిలిందా అదే డొంకంటా
చలి రాని అలివేణి నను
ఎడాపెడా కవ్వించకే
అంజనీ పుత్రుడా వీరాధివీరుడా
సురుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా
అమ్మనీ జిమ్మడ అందాల పావడ
అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యహా
అహా యహా
య య య య య య యా
మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమణి
అరే స్పీడుతో దంచకే చింతామణి
చలాకిలో ఎలా వీలో అలా కానీ
రావే టొమాటాకి సయ్యాటకి
అంజనీ పుత్రుడా వీరాధివీరుడా
సూరుడా ధీరుడా నీ మీద నాకు యహా
ఆహా యహా
య య య య య య యా యహా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri