Kishore Kumar Hits

Raj-Koti - Virahapu Veedhula şarkı sözleri

Sanatçı: Raj-Koti

albüm: Pelli Neeku Shubam Naaku


విరహపు వీణల జాలి గీతిక
విడవని మమతల గాలి దీపిక
తీరని వాంఛల వాకిలిలో నిలిచే
వలపై పిలిచే బదులేరా రాక
విరహపు వీణల జాలి గీతిక
విడవని మమతల గాలి దీపిక

కలిసే కాపురం క్షణమైనా సాగక
ఎదలో బంధనం తనవుల్లో తీరక
తొలకరినాడి తొడిమనువీడి
రాలిన పువ్వును నేనై
తావిగా మారితి నీకై

కడిగా దేహము అడిగాలే స్నేహము
విడిగా ఉండునా
ఒడి కోరే మోహము
మరణము లేదు
ఋణమిక పోదు
నీకొక వెన్నెల నీడై
తారలు వీడితి నీకై

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar