Raj-Koti - Pala Bugga şarkı sözleri
Sanatçı:
Raj-Koti
albüm: Todi Kodallu
పాల బుగ్గ పంచదార
కాటు వేస్తా కసితీరా
పూల మొగ్గ విచ్చనీరా
తేనెటీగ సుకుమార
మాపట్లో నీ మల్లె నాది
మల్లెల్లో నా ఇల్లు నీది
సాయంకాల సంపెంగల్లో
పాల బుగ్గ పంచదార
పూల మొగ్గ విచ్చనీరా
♪
మళ్లీ మళ్లీ రమ్మంటే మళ్ళొస్తావా
ఏం గోలయ్యో
ఒళ్లోకొచ్చి వయ్యారి ఒళ్లిస్తావా
ఎంతాశయ్యో
వలపనే వసంత గాలిలో
దులుపుకో సుఖాలిలా
వయసనే వరాల నీడలో
తడుపుకో పెదాలిలా
తబ్బిబయ్యే కొంగుల్లో గొబ్బిళ్ళమ్మ గోల
తీరేదెట్టా అబ్బయ్యో
L o v e ఏదో చెయ్యి
హ పాల బుగ్గ పంచదార
హ పూల మొగ్గ విచ్చనీరా
♪
గుంపకాల గూట్లో రూపాయి కాజేస్తావా
కవ్విస్తావా
వంగి వంగి వన్నె చిన్నె వాటేస్తావా
వడ్డిస్తావా
సొగసులో రసాలు దాచకే
మధురమా మనోరమా
నడుములో స్వరాలు మీటుకో
ప్రియతమా సరాగమా
హోయ్ చుక్కల్లోన జాబిల్లి
తొక్కుడు బిళ్ళలాడే ఆగేదెట్టా
ఓ లమ్మీ a b c d నీతో జోడీ
హ పాల బుగ్గ పంచదార
కాటు వేస్తా కసితీరా
పూల మొగ్గ విచ్చనీరా
తేనెటీగ సుకుమార
మాపట్లో నీ మల్లె నాది
మల్లెల్లో నా ఇల్లు నీది
సాయంకాల సంపెంగల్లో
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri