హే నేనేమో పటాసు... నువ్వేమో మాచిసు
నువ్ నేను జంటైతే... బ్రేకై పోతాది సైలెన్సు, సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు
నీన్నీకు గాగుల్సు... నువ్ నాకు బ్యాంగిల్సు
మన ఇద్దరి జోడీకి... షాకై పోతారు కపుల్సు, కపుల్సు కపుల్సు
ఆకాశం తాకేలా విజిల్సు...
చెలో రయ్ రయ్ రయ్ రయ్... వచ్చింది లైసెన్సు
ఒకటైపోయేలా చిక్కింది ఛాన్సు
తయ్ తయ్ తయ్ తయ్... గాల్లో తేలే డ్రీమ్సు
ఇక చూస్కో నీలో నాలో... హ్యాపీ ఫీలింగ్సు
ఓయ్ కనకమహాలక్ష్మి, బొడ్డు కనకమహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా... నీ అందంతో అటాచ్ మీ
కనకమహాలక్ష్మి, బొడ్డు కనకమహాలక్ష్మి
రోజో రోజా ఇస్తా నీకు... రొమాన్స్ గట్రా టీచ్ మీ
హే నేనేమో పటాసు... నువ్వేమో మాచిసు
నువ్ నేను జంటైతే... బ్రేకై పోతాది సైలెన్సు, సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు
అట్టా ఎట్టా పుడితివే... బబ్లీ బార్బీ బొమ్మలా
సెటిలైపోతివే... దిల్ మొబైల్ సిమ్ము లా
చెప్పమంటే కష్టమే... నా అందాల ఫార్ములా
చెయ్యిపట్టి ఏలుకో... టూ ఇన్ వన్ స్కీములా
లెఫ్టు రైటు తళతళా... ఫ్రంటు బ్యాకు గలగలా
అయ్యోబాబు ఏ ఆంగిల్ లో నిన్నే చూడాలే
ఆశ పడ్డ కొంటె కల... అంత దూరమెందుకలా
గుండెపై నక్లెస్సులా పెట్టేసుకుంటాలే
ఓయ్ కనకమహాలక్ష్మి, బొడ్డు కనకమహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా... నీ అందంతో అటాచ్ మీ
కనకమహాలక్ష్మి, బొడ్డు కనకమహాలక్ష్మి
రోజో రోజా ఇస్తా నీకు... రొమాన్స్ గట్రా టీచ్ మీ
హే నేనేమో పటాసు... నువ్వేమో మాచిసు
నువ్ నేను జంటైతే... బ్రేకై పోతాది సైలెన్సు, సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుద్ధే బ్యాలెన్సు
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri