Thelavarithe kanureppala tholi melakuva nuvve Naa guppedu gundello Chiru chappudu nuvve Polamaarithe nee manasuku adi naa porapaate Nee pere palakadame pedhavulaki alavaate వెన్నెలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే ప్రాణాలే తేస్తోందే నీ ఊహలతోటే నా మనసే నేదై వినదే నా మాటే ఎవరే... ఎవరే ప్రేమను మాయంది ఎవరే... ఈ హాయికి హృదయము చాలంది ఎవరే నిన్నేే నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే తేయ తీయని నిమిషాలే నీలోన వొంపే నా వొంటరి కాలాన్నే నీతోన చెరిపే ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు నా ప్రాణమే నీకు చెపుతోంది ఇపుడు నువులేక నేలేనని గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయ్యాలనుకుంటే అది నా అత్యాశే అడుగంత దూరం నువు దూరమైనా నా ఊరిపి చిరునామా తెలిపేదెవరే ఎవరే... వెన్నెలా ఉంటుందే నీ పక్కన చోటే వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే ప్రాణాలే తేస్తోందే నీ ఊహలతోటే నా మనసే నేదై వినదే నా మాటే ఎవరే... ఎవరే ప్రేమను మాయంది ఎవరే... ఈ హాయికి హృదయము చాలంది ఓ... ఓ...