ననన.ననన.ననననన. ననన.ననన.ననననన. ప్రేమ పిసాచి ప్రేమ పిసాచి మనసు కుశలం పరవలేదు ప్రేమ పిసాచి ప్రేమ పిసాచి తనువు కుశలం పరవలేదు ఎకాంతం పరవలేదు ఆంతర్యం పరవలేదు కలలన్ని కొరుక్కుతిన్నా పరవలేదు రాత్రులు పరవలేదు రంజలు పరవలేదు ఇట్టాగే సచ్చిపొతే పరవలేదు ప్రేమ పిసాచి.ఉల్లా ఉల్లా ఉల్లె ప్రేమ పిసాచి. ఉల్లా ఉల్లా ఉల్లె ప్రేమ పిసాచి. ఉల్లా ఉల్లా ఉల్లె ప్రేమ పిసాచి. కొంచం విసుగు కొంచం నసుగు రెండు ఉన్నయి నీ లొనా కొంచం వగరు కొంచం పొగరు కలిసి ఉన్నాయి నీ లొనా ఱయ్యొ ఱయ్యయొ నా మీసాన వాసనలు నీ వల్ల కలిగాయమ్మా ఱయ్య చిన్నయ్య నా శ్వాసల్లొ నీ శ్వాల కలిసి పొయిందెంటయ్య ఱరె పొవే వగలమారి ఱందాల మాయలమారి ఉపిరాగ ముద్దేపెడితె పరవలేదు ప్రేమ పిసాచి ప్రేమ పిసాచి మనసు కుశలం పరవలేదు ప్రేమ పిసాచి ప్రేమ పిసాచి తనువు కుశలం పరవలేదు ప్రేమ పిసాచి. ప్రేమ పిసాచి. కొంచం నగవు కొంచం బిగువు సిగ్గుకర్ధం నీవెలే కొంచం తపన కొంచం నటన రెండు జన్మలు నీవెలే ఱమ్మ ఱమ్మమ నా ప్రాణాలు స్పందించు ప్రణయాని పంచావమ్మ ఱబ్బొ ఱబ్బబ్బొ నా వొల్లంత పులకించు ముద్ధుల్ని ఇచ్ఛావయ్య చిన్నవయసు పాపాయల్లే వచ్చి వచ్చి వొళ్ళొ వాలే గిచ్చి గిచ్చి చంపేస్తుంటే పరవలేదు ప్రేమ పిసాచి ప్రేమ పిసాచి మనసు కుశలం పరవలేదు ప్రేమ పిసాచి ప్రేమ పిసాచి తనువు కుశలం పరవలేదు ఎకాంతం పరవలేదు. ఆంతర్య పరవలేదు. కలలన్ని కొరుక్కుతిన్నా పరవలేదు రాత్రులు పరవలేదు. రంజలు పరవలేదు. ఇట్టాగే సచ్చిపొతే పరవలేదు లె లె ఉల్లెలె లె లె ఉల్లెలె లె లె ఉల్లెలె లె లె ఉల్లెలె లె లె ఉల్లెలె లె లె ఉల్లెలె