హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా ♪ హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక అలర్జీ కాదా ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా నన్ను ఏదో చేసేసిందంట కమ్ ఆన్ బేబీ డోంట్ డూ దిస్ బేబీ లవ్లీ బాణం కొట్టేసిందంట లవ్లీగా నన్ను పట్టేసిందంట డోంట్ యూ ఎవర్ డూ దిస్ డోంట్ యూ ఎవర్ డూ దిస్ డోంట్ యూ ఎవర్ డూ దిస్ ♪ డోంట్ యూ ఎవర్ డూ దిస్ డోంట్ యూ ఎవర్ డూ దిస్ ♪ ఓ... ఓహ్ ... ఓ .ఓహ్ ♪ నిదరే నే మరిచా వ్యధతో నిన్నే తలిచా చవితి వెన్నెల్తో కబురెట్టి రమ్మంటే తగదు అన్నావు ఇది న్యాయమా ఇది రెచ్చిపోయే అరే నేస్తం ఎదలోన సాగె ఒక యుద్ధం అరె థార్ ఎడారిలో సన్ను మాదిరి మండుతున్నదే హృదయం బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైన ఇల్ల ఓ ఇంద్రనీలమా ఇంత జాలమా అలక మానుమా ముంబై బొమ్మా
హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా ♪ నెవర్ డూ దిస్ టుమి, డోంట్ ఎవర్ డూ దిస్ టుమి బేబీ ♪ నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా ♪ నువ్వంటే నాకు ప్రాణం నేనుందే నీకోసం ఎదట నిల్చున్న ఏమేమి చేస్తున్న నా అంతరంగాన నీవే కదా లవ్ తో పిచ్చి ఎక్కి మనసంతా అతడే వాలిపోయే నీ చెంత నను కొద్దికొద్దిగా గుట్టుగుట్టుగా చంపుతుంటే ఇంకెట్టా తొలివలపు తాకి నా దేహం అంతా మెరిసిపోయెనే పిల్లా నా శ్వాస నీవుగా నీవే నేనుగా తోడులేనిదే బ్రతికేదెల్లా ఓ . . ఓహ్ ఓ . ఓహ్ .ఓ . హే సోనా వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక అలర్జీ కాదా ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా నన్ను ఏదో చేసేసిందంట కమ్ ఆన్ బేబీ డోంట్ డూ దిస్ బేబీ లవ్లీ బాణం కొట్టేసిందంట లవ్లీగా నన్ను పట్టేసిందంట ఓ ఓహ్ ఓ . ఓ . ఓహ్