ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా ఆయువడిగినది నీ నీడే ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణ వాయువే అయినావే మదిని ఊయలూగే ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే ఎదకు సొంతంలే ఎదురు మాటవులే కలికి వెన్నెలలే కడుపు కోతవులే స్వాతి వానని చిన్న పిడుగని స్వాతి వానని చిన్న పిడుగని ప్రాణమైనది పిదప కానిది ప్రాణమైనది పిదప కానిది మరణ జనన వలయం నీవే ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్ చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే సిరుల దీపం నీవే, కరువు రూపం నీవే సరస కావ్యం నీవే, తగని వాక్యం నీవే ఇంటి వెలుగని కంటి నీడని ఇంటి వెలుగని కంటి నీడని సొగసు చుక్కవో తెగిన రెక్కవో సొగసు చుక్కవో తెగిన రెక్కవో నేనెత్తి పెంచిన శోకంలా ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా ఆయువడిగినది నీ నీడే ఆయువడిగినది నీ నీడే గగనం ముగియు దిశ నీవేలే గాలి కెరటమై సోకినావే ప్రాణ వాయువే అయినావే మదిని ఊయలూగే ఏ దేవి వరము నీవు చిరు నీడలేల కనులా