Kishore Kumar Hits

Simha - Bhoom Bhaddhal (From "Krack") şarkı sözleri

Sanatçı: Simha

albüm: Bhoom Bhaddhal (From "Krack")


ఊళ్ళో యాడ function జరిగిన
మనమే కదా first guest-u
దద్దరిల్లే దరువుల లెక్కన
మన item song must-u
All the best-u

చీమ కుర్తిలో కన్ను తెరిసా
చీనగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్ట అట్టా అందాలని పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా
ఏ చోటికి పోయిన అదే పాత వరసా
చిన్న పెద్ద నన్ను చూసి వచ్చేస్తారు వలస
ఆ కష్టం పడ్లేక ఆళ్ళ గోల సూడ్లేక గాల్లోనా ముద్దులను ఎగరేసా
ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల sound-u
నీక్కూడ ఇస్తనబ్బాయి అట్నే lineలో ఉండు
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల sound-u
ఈ మధ్యన ఎక్కడ చూడు మనదే కదా trend-u

చీమ కుర్తిలో కన్ను తెరిసా
చీనగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్ట అట్టా అందాలని పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే
ఆ టంగుటూరు లతాలచిమి గుర్తొస్తాందే
నువ్వు నవ్వుతుంటే గుండె కింద సలుపోస్తాందే
నా side crop తెలుపు కూడా నలుపోస్తాందే
Stage మీదకెక్కనీ వందనోట్ల దండేస్తా
వంద కోట్ల సొట్ట బుగ్గ కందకుండ పిండేస్తా
తనువు తీరా ఒక్కసారి కావులించి వదిలేస్తా
నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే
ఆ టంగుటూరు లతాలచిమి గుర్తొస్తాందే
(DJ
DJ
DJ
DJ
DJ కాదురా అరేయ్ ఇది, OJ ఒంగోలు జాతర
OJ
OJ
OJ)

యమా orchestra dance-u
మీకు దొరికిందే chance-u
I love you my fans-u
అందరికి thanks-u
ఈ రాతిరి మీకు full meals-u
దిమ్మతిరిగే relax-u అడగందే tax-u
తెల్లార్లు కొట్టండి class-u
నీ జోషు నీ craze-u అబ్బో అబ్బో అదుర్సు
నీ ముందుర జుజుబీ Miss. India figures-u
One town రాజాని fun town-uకు వచ్చానే
వినిపించెయ్ నా joke-u box-u
ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ ఉమ్మ
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల sound-u
నీక్కూడా ఇస్తనబ్బాయి అట్నే lineలో ఉండు
బూమ్ బద్దలు బూమ్ బద్దలు నా ముద్దుల sound-u
ఈ మధ్యన ఎక్కడ చూడు మనదే కదా trend-u

చీమ కుర్తిలో కన్ను తెరిసా
చీనగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్ట అట్టా అందాలని పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేశా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar