సామి మా సామి అంతా సరిసాటి ఇదిగో ఒక మాట తప్పంటావా తోడు ఎవరూ మరి లేరు సాయం ఇక రారు అన్నీ ఇక నాకు నువ్వేనయ్యా తప్పేదైనా ఉంటే మన్నించి నన్నే నడిపించే వరమందించయ్యా తనే తన్నానే తనే తన్నానే తనే తన్నానే తన్నానన్నే నానేన ♪ నిన్న గాల్లోన కలిసేపోయే కలిసేపోయే నిన్న గాల్లోన కలిసేపోయే సరికొత్త దినమై మళ్ళీ విరబూసే రోజూ ఇట్టాగే గడిచేపోయే అయినా ఏదో ఒకటౌతుందని నమ్మకములే తప్పకుండా ఏదో ఒకటే ఉంది అది నీతోటి వచ్చి దరి చేర్చెనయ్యా సామి మా సామి అంతా సరిసాటి ఇదిగో ఒక మాట తప్పంటావా తోడు ఎవరూ మరి లేరు సాయం ఇక రారు అన్నీ ఇక నాకు నువ్వేనయ్యా తప్పేదైనా ఉంటే మన్నించి నన్నే నడిపించి వరమందించయ్యా ♪ ఊళ్లో ఒక ఊళ్లో వర్షం కోసం ఊరు మొత్తం కలిసి యాగం చేస్తూ ఉన్నారు యాగం చేస్తుంటే పిల్లోడొకడు వర్షం వస్తుందని గొడుగే తీసుకువచ్చాడు తప్పకుండా ఏదో ఉండే ఉంది అది మీతోటి వచ్చి దరి చేర్చేనయ్యా సామి మా సామి అంతా సరిసాటి ఇదిగో ఒక మాట తప్పంటావా తోడు ఎవరూ మరి లేరు సాయం ఇక రారు అన్నీ ఇక నాకు నువ్వేనయ్యా తప్పేదైనా ఉంటే మన్నించి నన్నే నడిపించి వరమందించయ్యా తనే తన్నానే తనే తన్నానే తనే తన్నానే తన్నానన్నే నానేన తనే తన్నానే తనే తన్నానే తనే తన్నానే తన్నానన్నే నానేన