ముక్తికి వారణాసి
అనురక్తికి నా ప్రేయసి
నా వలపు పాటకి ఆమె
శుద్ధ ధన్యాసి
తను లేని బతుకంతా వీడు సన్యాసి
ప్రతి కళలో ఆ పిల్లకి మార్కులు పడవా వందేసి
వెరసి ఆ వనితేరా అచ్చమైన దేసి, దేసి, దేసి
♪
(దేసి girl
దేసి girl)
Sareeలో అచ్చంగా సావిత్రిలా
పరికిణి ఓణిలో పరిణితిలా
(దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl)
మణిరత్నం సినిమాలో మధుబాలల
అతిలోక అందాల శ్రీదేవిలా
(దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl)
మాంజాలా వచ్చేసి నా మనసు తెంపేసి
దర్జాగా లాగేసుకున్నదిలే
కాబట్టి తన పిచ్చి గాంజాల ఎక్కేసి
తన చుట్టూ చక్కర్లు కొడుతునాలే
(దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl)
♪
మాయ బజార్లో సావిత్రి రా
బాపు సినిమాలో సీతమ్మరా
(దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl)
అసలైన దేసి అమ్మాయిరా
ఆపైన కొంచెం అమ్మోరురా
(దేసి దేసి దేసి boy
దేసి దేసి దేసి boy)
హే తొలి ball-uకె sixer-u
తొలి film-uకె ఆస్కారు
కొట్టేసినట్టుంది తనతో प्यारु
పిల్లేమో బంగారూ
పలుకేమో బేజరూ
అర్ధం కాదేంటో ఆ character
(దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl
Oh my lady
Oh my lady)
♪
బంగాళాఖాతం లోతెంతని
వేలెట్టి చూస్తే తెలిసేదేనా
(దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl)
ఆ పిల్ల మనసు అంతే లేరా
అయినా ప్రేమించా నే మనసారా
(దేసి దేసి దేసి boy
దేసి దేసి దేసి boy)
ఎన్నాళ్ళు పట్టిందో ఏ నిమిషం పుట్టిందో
తన బొమ్మ చెక్కేకసే ఆ బ్రహ్మకు
ఎదురవని ఈ risk-u
చేస్తాలే నే इश्क़
రాదంట క్షణమైనా నాలో విసుగు
(దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl
దేసి దేసి దేసి girl)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri