Kishore Kumar Hits

L. V. Revanth - Fire-U-Brandu şarkı sözleri

Sanatçı: L. V. Revanth

albüm: Fire-U-Brandu (From "Pahalwan")


ఫైరు బ్రాండు పోటుగాడు
प्यार లోన మునిగినాడు
Double స్ట్రాంగై తేలినాడు
రుక్కుమిణి నువ్వు పక్కానున్న లెక్క వేరే
Full body కిక్కు రోమాంటిక్కు తీనుమారే
రుక్కుమిణి నువ్వు పక్కానున్న లెక్క వేరే
Full body కిక్కు రోమాంటిక్కు తీనుమారే
పొగరు నువ్వే, కండలోన power నువ్వే గుండెలోన
పహిల్వాను నువ్వా నేనా
రుక్కుమిణి నువ్వు పక్కానున్న లెక్క వేరే
Full body కిక్కు రోమాంటిక్కు తీనుమారే
వదలనే వదలకు నను విడి కదలకు
మందు నువ్వే, విందు నువ్వే మనసులో కొరతకు
గెలిచే పతకాలు వేలకన్నా
జతగా నువున్న క్షణమే మిన్న
నా కంటి కల, నా చేతి కళ మెరిసాయే నిన్ను కలిసి
రుక్కుమిణి నువ్వు పక్కానున్న లెక్క వేరే
Full body కిక్కు రోమాంటిక్కు తీనుమారే
అదరనే బెదరనే గొడవకి ఎవరికి
పడి పడి ఓడిపోతా ఇష్టపడే మగువకి
నువ్వలా విసిరావే గాలి ముద్దు చెలియా
నా జన్మ నిదుర రద్దు అడగొట్టినావే అడతిట్టినావే జడకుచ్చుల్లోన నన్నే
రుక్కుమిణి నువ్వు పక్కానున్న లెక్క వేరే
Full body కిక్కు రోమాంటిక్కు తీనుమారే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar