Kishore Kumar Hits

Anup Rubens - So So Ga şarkı sözleri

Sanatçı: Anup Rubens

albüm: Manchi Rojulochaie


So soగా ఉన్న నన్నే
So special-ఏ చేశావులే
Soloగా నే bore అయిఉంటే
Soulఅయి నిండావే

ముందర వేరే అందగత్తెలున్నా
పక్కకుపోవే నా కళ్ళే
ఎందరిలోన ఎంతదూరమున్న
నీ చూపు నన్ను అల్లేనా
చిన్ని baby ముద్దు baby
Love you baby, నువ్ నా baby
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే (ఒకటే, ఒకటే, ఒకటే, ఒకటే, ఒకటే)

So soగా ఉన్న నన్నే
So special-ఏ చేశావులే
Soloగా నే bore అయిఉంటే
Soulఅయి నిండావే

నీపేరు రాసి నా కళ్ళల్లోనే
అచ్చేసినానే నా గుండెల్లోనే
పెదవులపైనా ముద్దే అడుగుతానే
కాటుక చెరిపే కన్నీరే రానీనే, వీడిపోను నిన్నే
చిన్ని baby ముద్దు baby
Love you baby, నువ్ నా baby
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే (ఒకటేలే)
తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే (ఒకటేలే)
ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే
ఊహలు ఒకటే దారులు ఒకటే
మన ఇద్దరిది గమ్యము ఒకటే

So soగా ఉన్న నన్నే
So special-ఏ చేశావులే
Soloగా నే bore అయిఉంటే
Soulఅయి నిండావే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar