Kishore Kumar Hits

Shekar Chandra - Undipova şarkı sözleri

Sanatçı: Shekar Chandra

albüm: Savaari


నాలోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
Oh, I fall in love నీ మాయల్లోనే
Oh, I fall in love తెలిసిందా
ఉండిపోవా నువ్విలా రెండుకళ్ళలోపల
గుండెచాటులో ఇలా తీపిఉప్పెనే కలా
నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నాలోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
Oh, I fall in love నీ మాయల్లోనే
Oh, I fall in love తెలిసిందా
నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను
కన్ను కన్ను కలిసేవేళ మూగైపోతాను
మధురముగా ప్రతీ క్షణమే
జరగనిదే నేను మరువడమే
Oh, I'm feeling high నీ ప్రేమల్లోనే
Oh, I'm flying now నీ వలనే
ఉండిపోవా నువ్విలా రెండుకళ్ళలోపల
గుండెచాటులో ఇలా తీపిఉప్పెనే కలా
నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నాలోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
ఎంతో ఆలోచిస్తూ ఉన్నా ఏమీ అర్థం కాదు
అంతా నీవే అయిపోయాక నాకే నే లేను
చిలిపితనం తరిమినదే
జతకలిసే చిరుతరుణమిదే
Oh, I wanna say నా పాటల్లోనే
Oh, I wanna stay నీతోనే
ఉండిపోవా నువ్విలా రెండుకళ్ళలోపల
గుండెచాటులో ఇలా తీపిఉప్పెనే కలా
నువ్వే నాకు సొంతమైన ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నాలోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

#Bro

2022 · mini albüm

Benzer Sanatçılar