Kishore Kumar Hits

Shekar Chandra - Nee Kannulu şarkı sözleri

Sanatçı: Shekar Chandra

albüm: Savaari


నీ కన్నులు నా दिलలో నాటుకున్నాయే (పిల్లో)
నీ కన్నులు నా दिलలో నాటుకున్నాయే (ఒసేయ్)
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరే సిన్నదాన యమాకిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే
నీ సెకలు తైతక్కలు kickఏ ఎక్కిందే
పిల్లా నా अकल् దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే
హో' ఛార్మినారు మీదనే వాలిన పావురమై
ఎయ్' తీనుమారు జేస్తున్నా బోనాల్లో పోతరాజై
छोड़ दिया खाना पीना तेरे ख़याल में
जीना या मरना तेरे बिना
నావల్ల అవ్వదులే
నా అంగికి ఓ అత్తరు కొట్టినట్టుందే
అరె నా లుంగికి చామంతుల్ అత్కవెట్టినట్టుందే (పిల్లో)
అర్రర్ర ర్రర్రర్రే నా గుర్రాన్కి makeupఏసి తెస్తనే बारातకే
Old city గల్లీలో తెస్తనే चाँदनी रातఏ
దోస్తులందరికి दावतఇస్తా మన शादीలోన
ముక్క సుక్క అన్నీ వెడ్తా, dinnerల DJ వెడ్తా
నీ పక్కన నేనున్నట్టు తలుసుకుంటుంటే
అరె కలకత్తా మీనాక్షి పాన్ నోట్క వెట్టినట్టుందే
నీ కన్నులు నా दिलలో నాటుకున్నాయే (ఒసేయ్)
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే
అరెరే సిన్నదాన యమాకిరాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకీ నువ్వే
నీ సెకలు తైతక్కలు kickఏ ఎక్కిందే
పిల్లా నా अकल् దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

#Bro

2022 · mini albüm

Benzer Sanatçılar