Kishore Kumar Hits

Ramana Gogula - Manase Eduru Tirige şarkı sözleri

Sanatçı: Ramana Gogula

albüm: Premante Idera


మనసే యెదురు తిరిగి మాట వినదే
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు, నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు, నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంటనే కదా కొత్త మైమరపు
కలలో మొదటి పరిచయం గురుతువుందా
సరెలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా, కలలోనె నీ కొలువా
చెలిమైన వెన్నెలవా, నిజమైన నా కలవా
నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా
చినుకై కురిసినది కదా చిలిపి సరదా
అలలై ఎగసినది కదా వలపు వరదా
మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి తగు దారి కనపడదా
వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar