Kishore Kumar Hits

Ramana Gogula - Nizam Babulu şarkı sözleri

Sanatçı: Ramana Gogula

albüm: Premante Idera


నైజాం బాబులు నాటు bomb-uలు
అతిధిలు మీరండీ order వేయండీ
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరండీ కోర్కెలు తీర్చండి
వధువు మా friend అంది
వరుడు మావాడండి
సేవలను పొందండి
చేసుకోండి
నైజాం బాబులు నాటు bomb-uలు
అతిధిలు మీరండీ order వేయండీ
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరండీ కోర్కెలు తీర్చండి
వధువు మా friend అంది
వరుడు మావాడండి
సేవలను పొందండి
చేసుకోండి

జర్ధాలూ పాన్ మసాలులు పట్టుకురండీ
(వెంటనే, వెంటనే)
జల్దీగా Goldflake-u కొనుక్కుతెండీ
(వెంటనే, వెంటనే)
పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే హుష్కాక అంటుంది
పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్ధులు మీరండీ పద్దతి మార్చండీ
ఉడకని పప్పులు నోటి కప్పలు
కోతలు మానండీ mouth-uలు మూయండీ

తొందరగా నల్లకొంగను తీసుకురండీ
(కొండి, కొండి)
తక్షణమే కొండమీది కోతిని తెండీ
(తెండీ, తెండీ)
మసి పూస్తే మీరేమో కొంగవుతారండీ
మీ friend-u ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు
గొర్రెలు మీరాండీ బుర్రలు పెంచండీ
తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ
తాళికట్టే వేళా తలోంచాలి తప్పదు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar