Kishore Kumar Hits

Ramana Gogula - Pedhavi Daatani şarkı sözleri

Sanatçı: Ramana Gogula

albüm: Thammudu


పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటివుంది తెలుపవ సరిగా
మనసు చాటున ఎందుకువుంది తెరలు తీత్వరగా
మనసు నిన్నే తలచుకుంటోంది
వినబడదా దాని గొడవ
తలుచుకునే అలసిపోతుందా
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎల్లాగ మరి
అందాల సిరి ఒళ్ళో ఇలా వచ్చేస్తే సరి
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా
ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడె నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరెళ్ళిలా చిలిపి కల
బాగుంది గానీ నీకోరిక కలైతే ఏల
పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగావుంది అడగవేం త్వరగా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar