Ramana Gogula - Gunthalakidi şarkı sözleri
Sanatçı:
Ramana Gogula
albüm: Yuvaraju
దిన దిన త
దిన దిన త
దిన దిన కృష్ణ కృష్ణ
హెయ్ కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ...
హెయ్ కృష్ణ కృష్ణ...
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనస్సే దోచుకుపోయిందిరోయ్
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనస్సే దోచుకుపోయిందిరోయ్
వయ్యారం వైజాగు జగదాంబ సెంటర్ లా ఉంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగా ఈడుజోడు కలిపేసిపోయింది
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనస్సే దోచుకుపోయిందిరోయ్
కృష్ణ మురారే యమునా తీరే మనసే తీరే చలి వేణువును వాయించూ
రాధా సమీపే ప్రేమ కలాపే పెదవుల తీపే తొలిముద్దులిక చెల్లించు
చూపులకు కన్నయ్యా... చేతలకి ఏన్నయ్యా
వాడివే యద వెన్నమ్మా... వాడి కథ లెన్నమ్మా
ఈలనుకో గోలనుకో లీలనుకో ప్రేమల ఉరవడి
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనస్సే దోచుకుపోయిందిరోయ్
ఓ చారుశీల చంపకమాల చామంతి బాల భల ఒక్క పారి రావేళా
మువ్వ గోపాల ఏ మురిపాల నిన్ను తడపాల సరే నాకు సరి నీవేలే
గోకులపు లాహిరివో కోరికల రాతిరి వో
గోవులకు కాపరివో గోపికల ఊపిరివో
రేపనుకో మాపనుకో ఆపనుకో ఆపని త్వరపడి
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనస్సే దోచుకుపోయిందిరోయ్
వయ్యారం వైజాగు జగదాంబ సెంటర్ లా ఉంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగా ఈడుజోడు కలిపేసిపోయింది
గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి
గుంతలకిడి గుమ్మ ఓ గుమ్మ
మనస్సే దోచుకుపోయిందిరోయ్
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri