Ramana Gogula - Haire Hai Debba şarkı sözleri
Sanatçı:
Ramana Gogula
albüm: Yuvaraju
హోయ్ హోయ్ హోయ్
ఓయ్ హోయ్ హోయ్
హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
వలపుల వర్లబ దుర్లభ
ఓయ్ హోయ్ హోయ్
హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
తూ మేర మెహబూబ దిల్ రుబా
ఆకులో వక్క పెట్టి సున్నం పెట్టే తాంబులం
సోకులే లెక్కపెట్టి ముద్దే పెట్టె సాయంత్రం
ఆరాటం మొదటే మోమాటం యదల కోలాటం
యదుటే కోర హాయ్ దెబ్బ ఓయబ్బ
హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
తూ మేర మెహబూబ దిల్ రుబా
శనివారలు ఆ వెంకన్న పేర మోహనాల మొక్కే చెల్లిస్తా
హే శుక్కురవారం ఈ చక్కెనమ్మ చీర కొంగులో కొంగె లాగేస్తా
ఒడిదుడుకుల్లో ఒంటిగా చేరి ఒడిఉడుకుల్లో జంటగా చేరి
నాకు నీకు నడుమ మురారి
పగలు రాత్రి పడుచు సవారి
హోయ్ అబ్బఅబ్బ ఎందబ్బ అబ్బాయి
హోయ్ బుల్లిబుల్లి బుజ్జాయి
హే అబ్బబ్బ ఎందబ్బ అబ్బాయి మనసుల పెళ్లికి సన్నాయి
హోయ్ హోయ్
హయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
వలపుల వర్లబ దుర్లభ
బేస్తావారం తేత బెండకాయ వెపుడు పెడితే తాళే కట్టేస్తా
మంగళవారం ఆ మరిడమ్మా బొట్టు పెడితే ఓల్లో కొచ్చేస్తా
గిల గిల లాడే నడుము పట్టేసి సల సల కాగే చలిని పుట్టిస్తా
జకజకలాడే ఒడుపుని చూసి
పకపకలాడే పడుచు ముద్దిస్తా
హే మల్లెల్లో ఇల్లేసే అమ్మాయి
వెన్నెల్లో అందాలే ఆరేయి
హోయ్ ఊరించే కళ్లున్నా అబ్బాయి
హే లాలిస్తా రా నువ్వు అరేయి
హోయ్ హోయ్
హాయ్ హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
వలపుల వర్లబ దుర్లభ
హాయ్ రే హాయ్ దెబ్బ ఓయబ్బ
తూ మేర మెహబూబ దిల్ రుబా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri