Ramana Gogula - Olammo şarkı sözleri
Sanatçı:
Ramana Gogula
albüm: Yuvaraju
ఓలమ్మో ఒర్నానో ఓలక్కో ఓలయ్యో నీ జిమ్మడు పోను
ఓలమ్మో ఒల్లంత రుద్ది ఒల్లో వయ్యారమద్ది నా దుంప తెంచమాక
ఓరి నానో ముద్దంటు వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచబాక
ఒలక్కో తెగ ముదిరే ఒలయ్యో దిమ్మతిరిగే
అరే పిడికెడు నడుమున కలబడు చెడుగుడురో
హే ఎర్రబడ్డ అమాస్య వెన్నెలలో పెదలిచ్చి పుచ్చుకుంటా
ఓలమ్మో పచ్చబడ్డ తమాష పొత్తులలో
పదారిల్లు ఇచ్చుకుంటా (ఒర్నానో)
ఆకు రాయి ఆకు దులిపి రాయి విసురు (హే)
నీటి బీర పేరు చెబిత వెల్లి తరుగు
మన ఊగిడు పాటకు తాగిన తాళము రేగిన అల్లరులు
హే ఓలమ్మో ఒల్లంత రుద్ది ఒల్లో వయ్యారమద్ది నా దుంప తెంచమాక
ఓరి నానో ముద్దంటు వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచబాక
హే నిచ్చెనేస్త నిషాల నిద్దరలో ఓలమ్మో అలో అంట రంభ వస్తే ఒర్నానో
ఇచ్చి చూస్త కులాస మబ్బులని ఓలక్కో చలో అంట వాన వస్తే ఓరయ్యో
పాలరాయి పాలు తీసీ తోడి పెట్టు
జీలకర్ర కర్ర తోటి గూడు కట్టు
అరే ఎక్కడి దొంగలు అక్కడే నక్కిన తొక్కిసలాటలలో
ఓలమ్మో ఒల్లంత రుద్ది ఒల్లో వయ్యారమద్ది నా దుంప తెంచమాక
హే ఓరి నానో వద్దంటు వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి నా కొంప ముంచబాక
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri