Kishore Kumar Hits

Ramana Gogula - Hey Satyabhama-Remix şarkı sözleri

Sanatçı: Ramana Gogula

albüm: Lakshmi

హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల
హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల
వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల
ముడేస్కోకు మురళీలోలా పడేస్తాను నా బాలా
హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా
నీబోయ్ ఫ్రెండు నేనేగా
హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
తుహీ మేరా దేఖ్ మేరా మచ్ తూ జానేమన్
ఖుషి జీవన్ మేరి దిల్ ఖీ దడకన్
ప్రతి నిమిషం నీవశం ఇదే సందేశం
ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం
హిందిలో షేరేగాని మన తెలుగులో కవితవని ఎదైనా ఒకటే బాని
సయ్యాటకు సిద్దమని
హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
హేయ్ సత్యభామ రా ఇలా ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల
నహు తేరే సాత్ మేరి యాచ్ మేరి సాద్వేయా
తుజీ మేర ప్యార్ ఏ వారా హమేశా
నువ్వే అన్రద్దం అసాధ్యం మరీ అన్యాయం
నువ్వే అపాయం అందమైన ఉపాయం
నన్ను పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా
నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా నీ పడవ
హే చందమామ రా ఇలా ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల
వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల
ముడేస్కోకు మురళీలోలా పడేస్తాను నా బాలా
హే సత్యభామ రా ఇలా ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar