Kishore Kumar Hits

Ramana Gogula - Oororo Yogi şarkı sözleri

Sanatçı: Ramana Gogula

albüm: Yogi


(యోగి
యోగి)

ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరా

ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరా

ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో
ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో
ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో
मेरे दिल ले तेरी जान ले
मेरे दिल ले तेरी जान ले
मेरे दिल ले तेरी जान ले
मेरे दिल ले तेरी जान ले
ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరా
ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరా
ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో
ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో
ఓసోసి నారి నిన్ను అడిగెయ్యనా
ఓసోసి నారి నిన్ను తడిమెయ్యనా
ఓసోసి నారి నిన్ను మరిగేనా
ఓసోసి నారి నీలో ములకెయ్యనా

ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరా
ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరా
ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో
ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో

मेरे दिल ले
Shake your body
तेरी जान ले
मेरे दिल ले
Shake your body
तेरी जान ले
మేనత్త కొడుకే ఉన్నా తలపక్కా తిరిగొస్తున్నా నీ సత్తా వాడికి లేదయ్యో
మా ఊళ్ళో మగవాళ్ళున్నా వాళ్ళల్లో వాటం సున్నా నీ వంటి వాడే లేడయ్యో
ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నావే
పెట్టా పదమని పరుపెక్కించేస్తాలే
(మెల్లంగా నా పక్కకు వచ్చి చల్లంగా ఆ మక్కువ తీర్చే
ఒళ్ళంతా నువ్వు హూనం చెయ్యయ్యో యోగయ్యో
పెళ్ళి కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను
గొళ్ళెం తీసి కళ్లెం తియ్యయ్యో)
ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరా
ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరా
ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో
ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో
Shake your body

ఎల్లుండి వర్జ్యం ఉంది రేపేమో గండం ఉంది ఈరోజే తాజాగుందయ్యో
ఈపూటే తిది బాగుంది ఈ నిమిషం సుఖాడమంది
ఆలస్యం చేస్తావేంటయ్యో
పంచాంగాలనే ఇక పక్కన పెట్టాలే
మంచం కోళ్ళకే మరి kick-uలు పుట్టాలి
(మెల్లంగా నా పక్కకు వచ్చి చల్లంగా ఆ మక్కువ తీర్చే
ఒళ్ళంతా నువ్వు హూనం చెయ్యయ్యో యోగయ్యో
పెళ్ళి కాని పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను
గొళ్ళెం తీసి కళ్లెం తియ్యయ్యో)
ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరా
Shake your body
ఓరోరి యోగి నన్ను నమిలెయ్యరా
Shake your body
ఓరోరి యోగి నన్ను కుదిపెయ్యరో
Shake your body
ఓరోరి యోగి నీలో కలిపెయ్యరో

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar